నిజామాబాద్ నార్త్: డిసెంబర్ 15 నుంచి సమ్మె బాటలో ఆశా వర్కర్లు: కీలక డిమాండ్స్ ఇవే
తమ సమస్యల పరిష్కారం కోరుతూ డిసెంబర్ 15 నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ఆశా వర్కర్లు ప్రకటించారు. వేతన పెంపు, ఉద్యోగ భద్రత, ఇన్సూరెన్స్ వంటి పలు డిమాండ్లతో సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె నోటీసు అందజేశారు.