కోటవురట్ల: అనకాపల్లిలో 10 కిలోల గంజాయి పట్టివేత: నిందితుడి అరెస్ట్
అనకాపల్లి జిల్లా కోటవురట్ల పరిధిలో 10 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుండి గంజాయిని తరలిస్తున్న చెన్నైకి చెందిన నరేష్ రాజును పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు గంజాయి విక్రయాలు జరుపుతున్నట్లు ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు.