రేషన్ పంపిణీ వాహనాలను రద్దు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం వెంటనే ఉపసంహరించుకోవాలని ఎండీయు ఆపరేటర్లు కోటఉరట్లలో ధర్నా
Kotauratla, Anakapalli | May 24, 2025
ఇంటింటికి రేషన్ బియ్యం సరఫరా చేస్తున్న వాహనాలను రద్దు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణం విరమించుకోవాలని డిమాండ్...