అన్నవరం బాణాసంచా తయారీ కేంద్రం నిర్వహణను వేనోళ్ళ పొగిడిన ఫైర్ సర్వీసెస్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్
ఎనిమిది మంది ప్రాణాలు బలిగొన్న కైలాసపట్నం బాణాసంచా తయారీ కేంద్రాన్ని సోమవారం పరిశీలించిన ఫైర్ సర్వీసెస్ డిజి మాదిరెడ్డి ప్రతాప్, అదే మండలంలోని అన్నవరంలో గల మరో బాణాసంచా తయారీ కేంద్రం నిర్వహణను వేనోళ్ళ పొగిడి అందర్నీ ఆశ్చర్యపరిచారు.