కైలాసపట్నం బాణాసంచా కర్మాగార ప్రేలుడు ఘటన లో గాయపడిన మరోకరు గురువారం మృతి
నర్సీపట్నం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని కోటఉరట్ల మండలం కైలాస పట్నంలో ఆదివారం జరిగిన బాణాసంచా కర్మగార ప్రేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన జల్లూరి నాగరాజు అనే వ్యక్తి గురువారం ఉదయం విశాఖలో మృతి చెందారు దీంతో మృతుల సంఖ్య తొమ్మిదికి పెరిగింది.