అనకాపల్లి జిల్లా కోటఉరట్ల మండలం కైలాసపట్నంలో ఆదివారం సంభవించిన బాణాసంచా ఫ్యాక్టరీ ప్రేలుడు ఘటనపై అనకాపల్లి ఎస్పీ తుహీన్ సిన్హా సోమవారం సాయంత్రం అధికారికంగా వివరాలు వెల్లడించారు.
కైలాసపట్నం బాణాసంచా ఫ్యాక్టరీ ప్రేలుడు ఘటన వివరాలు సోమవారం అధికారికంగా వెల్లడించిన అనకాపల్లి ఎస్పీ తుహీన్ సిన్హా - Kotauratla News