జానకిరాం పురం గ్రామంలో బుధవారం ఉదయం వరహనదిలోకి స్నానం కోసం దిగిన ఇద్దరు అన్నదమ్ములు మృతి
అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం జానకిరాంపురం గ్రామంలో బుధవారం ఉదయం సమీప వరాహ నదిలో స్నానం కోసం దిగిన సుర్ల దేవ(15),సుసర్ల హేమంత్ (13) అనే ఇద్దరు అన్నదమ్ములు నీట మునిగి మృతి చెందారని కోటవురట్ల ఎస్సై రమేష్ తెలిపారు