అనకాపల్లి జిల్లా పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కోటవుట్ల మండలం బాపిరాజు కొత్తపల్లి గ్రామంలో మంగళవారం ఉదయం రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత సామాజిక పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బాపిరాజు కొత్తపల్లిలో మంగళవారం సామాజిక ఫించన్లు పంపిణీ చేసిన రాష్ట్ర హోం మంత్రి అనిత - Kotauratla News