యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం పట్టణంలోని అంగన్వాడి కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయప్రతాపరెడ్డి
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని అంగన్వాడీ కేంద్రాలను రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాపరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లల హాజరు స్టాక్ రిజిస్ట్రేషన్ తనిఖీ చేశారు. గుడ్లు పాలు పౌష్టికాహారం తదితర విషయాలను టిడిపి ఓ సూపర్వైజర్ను టీచర్లను అడిగి తెలుసుకున్నారు.