సంతనూతలపాడు: చీమకుర్తి నగరేశ్వరస్వామి ఆలయంలో సూర్యాభిషేకం: భక్తుల సందడి
చీమకుర్తి సిద్ధవారివీధిలోని నగరేశ్వరస్వామి ఆలయంలో సూర్యకిరణాలు స్వామివారిని తాకాయి. ప్రతి సంవత్సరం జరిగే ఈ ఆనవాయితీని చూసేందుకు భక్తులు తెల్లవారుజామునే ఆలయానికి చేరుకుని సూర్యాభిషేకాన్ని తిలకించారు.