శింగనమల: పెరవల్లి గ్రామంలోని పంచాయతీ ఎన్నికలు ప్రశాంతక నిర్వహించేందుకు ప్రజల సహకారం అవసరమని ఎస్సై ప్రసాద్ తెలిపారు
పెరవల్లి గ్రామంలోని పంచాయతీ ఎన్నికల ప్రశాంతంగా నిర్వహించుకునేందుకు ప్రజలంతా సహకరించాలని ఎస్సై ప్రసాద్ తెలిపారు గురువారం సాయంత్రం 5:20 నిమిషాల సమయం లోని గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించారు