కొల్లాపూర్ నియోజక వర్గ పరిధిలోని చిన్నంబావి మండలం చిన్నదగడ గ్రామంలో గంగమ్మ గుడి వద్ద ఏర్పాటుచేసిన ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా వేద మంత్రచరణల మధ్య నిర్వహించారు ధ్వజస్తంభ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్త కళ్యాణ్ కుమార్ మండల పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ వివిధ పార్టీల నాయకులు గ్రామస్తులు పెద్దలు పాల్గొన్నారు.