కురవి: కామ సంజీవరావు గారి తల్లి మృతి - పరామర్శించిన మాజీ ఎంపీ కవితా మాలోత్
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం తాళ్ల సంకిస గ్రామంలో కామ సంజీవరావు గారి తల్లి చుక్కమ్మ గారి మరణం పట్ల మాజీ ఎంపీ కవితా మాలోత్ గారు సంతాపం తెలిపారు. వారి ఇంటికి వెళ్లి చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.