ఆత్మకూరు ఎం: వ్యవసాయ శాఖ మంత్రిని కలిసిన ఆత్మకూర్ పీఏసీఎస్ చైర్మన్ యాస లక్ష్మారెడ్డి
హైదరాబాద్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిని ఆత్మకూర్ పీఏసీఎస్ చైర్మన్ యాస లక్ష్మారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సమక్షంలో జరిగిన ఈ భేటీలో వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల సంక్షేమ అంశాలపై చర్చించారు.