యర్రగొండపాలెం: త్రిపురాంతకం నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
త్రిపురాంతకం ఎంపీడీఓ కార్యాలయంలో నామినేషన్ ప్రక్రియను జిల్లా ఎస్పీ తనిఖీ చేశారు. ఎన్నికల నియమావళి అమలు, బందోబస్తు మరియు ట్రాఫిక్ నియంత్రణపై పోలీసు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.