గిద్దలూరు: అనారోగ్యంతో ఉన్న సీనియర్ జర్నలిస్టు కొండయ్యకు ఆర్థిక సహాయం
కొనకనమిట్లలో అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ జర్నలిస్టు పి.వి. కొండయ్యను విశ్రాంత ఎంఎల్ఓలు ఉడుముల పిచ్చిరెడ్డి, తాతపూడి హెన్రిపాల్ పరామర్శించారు. ఈ సందర్భంగా పిచ్చిరెడ్డి ఆర్థిక సహాయం అందించి తన ఉదారతను చాటుకున్నారు.