డోర్నకల్: వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఎమ్మెల్సీ ఎన్నికలు: ఓటరు నమోదుపై కవితా మాలోత్ అవగాహన
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో, డోర్నకల్ ఇంచార్జ్ కవితా మాలోత్ ఓటరు నమోదుపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. పట్టభద్రులందరూ ఓటు నమోదు చేసుకోవాలని ఆమె కోరారు.