తరిగొప్పుల: తరిగొప్పుల మండలంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలో 250 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు మరియు ఇతర సంక్షేమ పథకాల గురించి మండల అధ్యక్షులు యాదగిరి గౌడ్ వివరించారు.