జనగాం: జనగామలో 12 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి - సిపిఎం డిమాండ్
జనగామలో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, 12 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని సిపిఎం డిమాండ్ చేసింది. పలు ప్రజా సమస్యలపై స్పందించని కలెక్టర్ తీరును తప్పుబట్టిన సిపిఎం, నవంబర్ 15 తర్వాత ఉద్యమిస్తామని హెచ్చరించింది.