జనగాం: జనగామలో కిసాన్ మేళా: రైతులకు కీలక సూచనలు చేసిన కలెక్టర్
జనగామలోని ధర్మకంచ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి కిసాన్ మేళాలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పాల్గొన్నారు. రైతులు ఆధునిక సాంకేతికత, ప్రత్యామ్నాయ పంటలు మరియు అనుబంధ రంగాలపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.