జనగాం: నవంబర్ 23న హన్మకొండలో ప్రతిజ్ఞ దివస్: పోస్టర్ ఆవిష్కరించిన స్వేరో స్టూడెంట్స్ యూనియన్
నవంబర్ 23న హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో జరగనున్న ప్రతిజ్ఞ దివస్ కార్యక్రమానికి హాజరుకావాలని స్వేరో స్టూడెంట్స్ యూనియన్ కోరింది. ఈ మేరకు జనగామలో వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు.