బచ్చన్నపేట: జనగామ: వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన హరీష్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగామ జిల్లా కొన్నే గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న బీఆర్ఎస్ నేత వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని హరీష్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి పరామర్శించారు. పార్టీ తరఫున 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.