వెల్గటూరు: జగిత్యాల: 812 కొత్త చేయూత పింఛన్లు మంజూరు చేసిన మంత్రి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల జిల్లా వెల్గటూర్, ఎండపల్లి మండలాలకు కొత్తగా 812 చేయూత పింఛన్లు మంజూరయ్యాయి. మంగళవారం మంత్రి లక్ష్మణ్ కుమార్ లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు. వెల్గటూర్ మార్కెట్ అభివృద్ధికి కోటి 83 లక్షల రూపాయల పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.