భీంగల్: మెండోరా కస్తూర్బా విద్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ: మెనూపై సీరియస్
మెండోరా కేజీబీవీని కలెక్టర్ ఇలా త్రిపాఠి తనిఖీ చేశారు. మెనూ పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పౌష్టిక ఆహారం అందించాలని ఆదేశించారు. పాఠశాల పరిశుభ్రత, ప్రహరీ గోడ పనుల గురించి ఆరా తీశారు.