డిచ్పల్లి: డిచ్పల్లిలో అట్టహాసంగా ప్రారంభమైన ఎస్జీఎఫ్ మండల స్థాయి క్రీడా పోటీలు
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి జడ్పీ హైస్కూల్లో ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలను ప్రారంభించారు. క్రీడలు శారీరక, మానసిక వికాసానికి దోహదపడతాయని ఆయన విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.