ఆర్మూర్: నిజామాబాద్: ఆయిల్‌పామ్ సాగులో ఆదర్శంగా నిలిచిన 76 మంది రైతుల సన్మానం
నిజామాబాద్ జిల్లాలో ఆయిల్‌పామ్ సాగులో ఉత్తమ పద్ధతులు పాటిస్తున్న 76 మంది రైతులను ప్రియోనిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సన్మానించింది. ఈ కార్యక్రమంలో ఉద్యానశాఖ అధికారులు మరియు సంస్థ ప్రతినిధులు పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు.