నిజామాబాద్ సౌత్: నిజామాబాద్లో పోలీస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం: 155 యూనిట్ల రక్త సేకరణ
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినాల సందర్భంగా నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 155 యూనిట్ల రక్తాన్ని సేకరించారు.