నిజామాబాద్ సౌత్: నవంబర్ 1న మాదిగ మహారాజుల శోభాయాత్ర: విజయవంతం చేయాలని పిలుపు
నవంబర్ 1న జిల్లా కేంద్రంలో మాదిగ జాగృతి సంఘం ఆధ్వర్యంలో మాదిగ మహారాజుల శోభాయాత్ర నిర్వహించనున్నారు. పార్టీలు, మతాలకు అతీతంగా మాదిగలు తరలిరావాలని సుమన్ మహారాజ్ పిలుపునిచ్చారు. డాక్టర్ విశారదన్ మహారాజ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.