డిచ్పల్లి: డిచ్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిపై కాంగ్రెస్ నాయకుల డిమాండ్
డిచ్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్గా చాంగుబాయిని నియమించాలని ఎమ్మెల్యే భూపతి రెడ్డిని కోరిన కాంగ్రెస్ నేతలు. మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనుల జాప్యంపై బీజేపీ నేతల విమర్శలను తిప్పికొట్టిన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి పోలసాని శ్రీనివాస్.