డిచ్పల్లి: ఎంపీ అరవింద్ ఏం తెచ్చారో చెప్పాలి - ఎమ్మెల్యే భూపతి రెడ్డి సవాల్
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు గత ఏడేళ్లలో జిల్లాకు చేసిన అభివృద్ధిపై ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతి రెడ్డి సవాల్ విసిరారు. డిచ్పల్లిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.