మరిపెడ: మరిపెడ PHCలో లెప్రసీ వ్యాధిపై ఆరోగ్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ
మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లెప్రసీ వ్యాధిపై అవగాహన శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ లెప్రసీ ట్రైనింగ్ సెంటర్ జాయింట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుష్మ లక్ష్మి ఆధ్వర్యంలో సిబ్బందికి వ్యాధి లక్షణాలు, గుర్తింపు మరియు సర్వే ప్రక్రియపై శిక్షణ ఇచ్చారు.