శింగనమల: ఆస్తి తగాదాలతో ఇద్దరు పిల్లలతో సహా చెరువులోకి దూకపోయిన తల్లి సమయస్ఫూర్తితో ముగ్గురి ప్రాణాలు నిలబెట్టిన సింగనమల పోలీసులు
ఆస్తి తగాదాలతో ఇద్దరు పిల్లలతో సహా చెరువులోకి దూకపోయిన తల్లి సమయస్ఫూర్తితో ముగ్గురి ప్రాణాలు నిలబెట్టిన సింగనమల పోలీసులు శనివారం సాయంత్రం ఐదు గంటల 50 నిమిషాల సమయంలో జరిగినట్లు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.