తరిగొప్పుల: జగ్గయ్యపేటలో ఇందిరమ్మ ఇంట్లో ఘనంగా దీపావళి వేడుకలు
జనగామ జిల్లా తరిగొప్పుల మండలం జగ్గయ్యపేటలో నూతనంగా మంజూరైన ఇందిరమ్మ ఇంట్లో లబ్ధిదారుడు గొలుసుల రాజు కుటుంబం దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మధుసూధన రెడ్డి, హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు.