డిచ్పల్లి: మాధవ్ నగర్ ఆర్వోబీ క్రెడిట్ మాదే: బీఆర్ఎస్ నేతల పాలాభిషేకం
మాధవ్ నగర్ ఆర్వోబీ నిర్మాణ క్రెడిట్ తమదేనని బీఆర్ఎస్ రూరల్ ఇంచార్జ్ బాజిరెడ్డి జగన్మోహన్ అన్నారు. ఆర్వోబీ వద్ద బాజిరెడ్డి గోవర్ధన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 2015-16లో బీఆర్ఎస్ హయాంలోనే 60 శాతం నిధులు మంజూరయ్యాయని ఆయన తెలిపారు.