గిద్దలూరు: గిద్దలూరు 24వ వార్డు: టీడీపీ అభ్యర్థికి స్వతంత్ర అభ్యర్థుల మద్దతు
గిద్దలూరు మున్సిపాలిటీ 24వ వార్డు టీడీపీ అభ్యర్థి పిడతల రవితేజకు స్వతంత్ర అభ్యర్థులు కుమ్మరి రవి మరియు రాజరపు రవిశంకర్ తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం కృషి చేస్తామని వారు వెల్లడించారు.