యర్రగొండపాలెం: వెలుగొండ ప్రాజెక్టు కాలువలో పడిన మృతదేహాన్ని బయటకు తీయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు ధర్నా
మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మార్పీఎస్ నాయకులు ఆధ్వర్యంలో వెలుగొండ ప్రాజెక్టు కాలువల పడి గల్లంతైన యువకుల మృతదేహాల కోసం ఆందోళన చేపట్టారు. ఇద్దరు గల్లంతయితే ఒకరు మృతదేహాన్ని గుర్తించారని మరోక మృతదేహం గుర్తించాల్సి ఉందన్నారు. అధికారులు నిర్లక్ష్యం వహించకుండా మృతదేహాన్ని గుర్తించి వెంటనే బయటికి తీయాలని కోరారు.