మరిపెడ: తెలంగాణ స్టేట్ అండర్-14 క్రికెట్ జట్టుకు మరిపెడ విద్యార్థి జశ్వంత్ ఎంపిక
మహబూబాబాద్ జిల్లా మరిపెడకు చెందిన విద్యార్థి జశ్వంత్ తెలంగాణ స్టేట్ అండర్-14 క్రికెట్ జట్టుకు ఎంపికయ్యారు. ఈ నెల 26 నుండి 29 వరకు ఛత్తీస్గఢ్లో జరగనున్న టోర్నమెంట్లో జశ్వంత్ పాల్గొననున్నారు.