ఇందల్వాయి: నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి రూ.4.95 లక్షల సీఎం సహాయం
నిజామాబాద్ జిల్లా డొంకల్ గ్రామానికి చెందిన నానావత్ తులసి రామ్ వైద్య చికిత్స కోసం రూ.4.95 లక్షల సీఎం సహాయనిధి ఎల్ఓసీని ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి అందజేశారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత కుటుంబానికి ఆయన అండగా నిలిచారు.