గిద్దలూరు: తిమ్మాపురం ఎంపీటీసీ అభ్యర్థికి ఊరట: ప్రత్యేకంగా నామినేషన్ దాఖలు!
గిద్దలూరు మండలం తిమ్మాపురం ఎంపీటీసీ అభ్యర్థి జంగాల గీత నామినేషన్ పత్రాలను నిన్న తిరస్కరించిన నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ స్పందించి ఆమెకు నేడు ప్రత్యేకంగా నామినేషన్ దాఖలు చేసే అవకాశం కల్పించారు.