శింగనమల: కొండాపురం సిద్దరాంపురం గ్రామంలోని చట్టాల గురించి అవగాహన కల్పించిన ఎస్సై ఆంజనేయులు
గ్రామపంచాయతీలోని ఎవరైనా అనవసరంగా గొడవలు పడితే వారి పైన చర్యలు తప్పు అని బుక్కరాయ సముద్రం ఎస్సై ఆంజనేయులు హెచ్చరించారు అనంతరం జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు గురువారం రాత్రి 7 గంటల 20 నిమిషాల సమయంలో గ్రామ ప్రజలకు చట్టాల గురించి అవగాహన కల్పించారు.