గిద్దలూరు: గిద్దలూరు 9వ వార్డులో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరు
గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 9వ వార్డులో వైసీపీ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ బ్రహ్మానంద రెడ్డి, కౌన్సిలర్ అభ్యర్థి షేక్ సల్మా ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. వార్డు అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.