దర్శి: తూర్పు గంగవరం గ్రామ సభ లో అధికారులను నిలదీసిన స్థానిక మహిళ
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండల వ్యాప్తంగా గ్రామసభల నిర్వహించారు తూర్పు గంగవరం గ్రామంలో జరిగిన గ్రామసభ రసాభాసగా మారింది ఉపాధి హామీ పథకం పనులకు తగిన కూలి లభించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపై ఏపీఓ వెంకటేశ్వర్లు స్పందిస్తూ కూలీలు చేసిన పనిని బట్టి ప్రభుత్వం కూలి చెల్లిస్తుందని తెలిపారు. పంచాయతీ నిధులు అభివృద్ధి పనుల పై ప్రజలు ప్రశ్నించాలని పలువురు సూచించారు.