దర్శి: ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన దర్శి టిడిపి నాయకులు
ప్రకాశం జిల్లా దొనకొండ కురిచేడు మండలాలలో వైసిపి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆ సమావేశాలలో ఎమ్మెల్యే బుచ్చిపల్లి శివ ప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టిడిపి నాయకులు తీవ్రంగా ఖండించారు. దర్శిలో మూడుసార్లు గెలిపించిన అభివృద్ధి చేయలేదని విమర్శించారు గతంలో చేయాల్సిన పనులను కూటమి ప్రభుత్వం చేపడుతుందన్నారు మండలాభివృద్ధికి మూడు కోట్లు నిధులు కేటాయిస్తుంటే వారు లేకపోతున్నారు అని మండిపడ్డారు.