దండేపల్లి: గూడెం సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమికి భారీ ఏర్పాట్లు
కార్తీక పౌర్ణమి వేడుకలకు గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం సిద్ధమైంది. లక్ష మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున, అధికారుల సమన్వయంతో తాగునీరు, అన్నప్రసాదం వంటి సదుపాయాలు కల్పించారు. ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనం ఉంటుంది.