బెల్లంపల్లి: బెల్లంపల్లి నకిలీ డెత్ సర్టిఫికెట్ల కుంభకోణంపై విచారణ జరిపించాలి: దుర్గం చిన్నయ్య
బెల్లంపల్లి నకిలీ డెత్ సర్టిఫికెట్ల కుంభకోణంపై మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్పందించారు. కింది స్థాయి ఉద్యోగులను మాత్రమే బలి చేస్తున్నారని, తెరవెనుక ఉన్న నాయకులపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.