మంచిర్యాల: పేకాట స్థావరంపై పోలీసుల దాడి, ఐదుగురు అరెస్ట్
మంచిర్యాల పట్టణంలోని మాతా శిశు ఆసుపత్రి సమీపంలో పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 7,500 నగదు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో ఎం.డి. ఖలీల్, కాంపెల జక్కయ్య, ఎస్.కె. షాహిద్, హరిదాసు శ్రవణ్, జుగురు కుమార్ ఉన్నారు.