మంచిర్యాల: రోడ్డు ప్రమాదాల నివారణకు కలెక్టర్ కుమార్ దీపక్ కీలక ఆదేశాలు
మంచిర్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణపై కలెక్టర్ కుమార్ దీపక్ సమీక్ష నిర్వహించారు. అతివేగం, డ్రంకెన్ డ్రైవింగ్, రాంగ్ రూట్ ప్రయాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, స్కూల్ బస్సుల ఫిట్నెస్ను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు.