మందమర్రి: మంచిర్యాలలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం
మంచిర్యాలలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రారంభించారు. 5 లక్షల బీమా కోసం అర్హులైన లబ్ధిదారుల నుంచి దరఖాస్తుల స్వీకరణ మరియు ఆన్లైన్ నమోదు ప్రక్రియను చేపట్టారు. కుటుంబ పెద్దను కోల్పోయిన వారికి ఆర్థిక భరోసా కల్పించడం ఈ పథకం ఉద్దేశం.