మందమర్రి: మంచిర్యాల: ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతాం - TNGO
మంచిర్యాలలో జరిగిన TNGO సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగుల హక్కుల సాధన, పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు అంశాలపై నాయకులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులందరూ ఐక్యంగా ఉండాలని వారు పిలుపునిచ్చారు.