హాజీపూర్: హాజీపూర్ మండలంలో బోల్తా పడిన ట్రాక్టర్: డ్రైవర్, లేబర్‌కు గాయాలు
హాజీపూర్ మండలం బుగట్టు గ్రామ రహదారిపై ట్రాక్టర్ ప్రమాదానికి గురైంది. ఎక్సెల్ రాడ్ విరిగిపోవడంతో ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్, లేబర్ గాయపడ్డారు. సిమెంట్ ఇటుకలు రోడ్డుపై పడిపోయాయి. స్థానికులు, అంబులెన్స్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.